అంతా మనమే

Story goes on: చిరంజీవి గరికపాటిని వదిలిపెట్టేలా లేరు. అలాయ్ బలాయ్ వేదిక మీద గరికపాటి మాటలు చిరంజీవికి గట్టిగా తగిలినట్లున్నాయి. మరిచిపోలేకపోతున్నారు. తనంతవాడిని ఆఫ్టరాల్ ఒక గోచీ పండితుడు అలా అనడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లున్నారు. కలలో కూడా గడ్డిపరక- గరికపాటి- బ్రహ్మాస్త్రాలే వెంటపడుతున్నట్లున్నాయి. రామాయణంలో పిడకల వేట, పానకంలో పుడకలా ఏదో జరిగింది. తన తప్పు లేకపోయినా తను ఎలా మాట పడాల్సి వచ్చిందో గాడ్ ఫాదర్ విజయోత్సాహ ఇంటర్వ్యూల్లో పదే పదే చిరంజీవి పూసగుచ్చి గుచ్చి … Continue reading అంతా మనమే