అబ్బాయి నలుపు- ఈ పెళ్లి నాకొద్దు

మొదటి సందర్భం: ఉత్తర ప్రదేశ్ లో ఒక మారు మూల కుగ్రామం. పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఉన్నంతలో పందిరి ఘనంగానే వేశారు. బాజా భజంత్రీలు పెట్టారు. పది మందినీ పిలిచారు. రంగుల లైట్లు పెట్టారు. ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ బిజీగా ఉన్నారు. అంతా సందడి సందడిగా ఉంది. ఆ శుభ ముహూర్తం రానే వచ్చింది. పెళ్లి కొడుకు- పెళ్లి కూతురు దండలు మార్చుకోవాలి. అత్తరు చల్లిన పరిమళాలతో మత్తెక్కిన పూల దండలను అబ్బాయి, అమ్మాయి చేతికి ఇచ్చారు. కెమెరాలు … Continue reading అబ్బాయి నలుపు- ఈ పెళ్లి నాకొద్దు