That is Must: “శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః” సంగీతానికి ఏ ప్రాణి అయినా కరిగి, తలలూపాల్సిందే. కాలకూట విషాన్ని కోరల్లో దాచుకున్న పాములయినా…సంగీతానికి పడగ విప్పి నాట్యం చేయాల్సిందే. అలాంటిది సామాన్య మానవులు సంగీతం కోసం చెవులు కోసుకోకుండా ఎలా ఉంటారు? తప్పకుండా కోసుకుంటారు. అదే జరిగింది భువనగిరిలో. ఊరేగింపు మాట వ్యుత్పత్తి మీద భాషాశాస్త్రజ్ఞులకు ఎందుకో ఏకాభిప్రాయం కుదరలేదు. అసలు ఆ మాట “ఊరేగింపు” కాదు; అది “ఊరెరిగింపు”. కాలక్రమంలో పలకడంలో ఒకటి … Continue reading కాదేదీ గొడవకనర్హం?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed