మార్పు గమనించండి: సిఎం సూచన

Nadu-Nedu:  ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులు ప్రపంచంతో పోటీ పడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.  పెద్ద పెద్ద స్కూళ్లలో పిల్లలకు ఏమాత్రం తీసిపోకూడదని సూచించారు. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖల్లో సమూల మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. వైయస్సార్‌ జిల్లా వేంపల్లెలో మనబడి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా పునర్‌నిర్మించిన  జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ భవనాలను ప్రారంభించారు. అనంతరం విద్యార్ధులను ఉద్దేశించి జగన్  మాట్లాడారు. “ఇంతకముందు స్కూళ్ల పరిస్థితి ఎలా ఉంది, ఈ రోజు పరిస్థితి ఎలా … Continue reading మార్పు గమనించండి: సిఎం సూచన