కాసేపట్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ, వడ్డీ రాయితీ జమ

రైతులకు ప్రభుత్వం అందిస్తోన్న వివిధ పథకాలకు సంబంధించి 200 కోట్ల రూపాయల సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు వారి అకౌంట్లలో జమ చేయనున్నారు.  ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్ముతో పాటు, గతంలో వివిధ సాంకేతిక కారణాల వల్ల చెల్లింపులు పొందని వారికి నేడు సిఎం క్యాంప్‌ కార్యాలయం నుండి బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఏ సీజన్‌లో జరిగిన … Continue reading కాసేపట్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ, వడ్డీ రాయితీ జమ