బూడిదే మిగిలింది!

Power Crises in India, lack of coal availability .. రావణాసురుడి కొలువులో విద్యుజ్జిహ్వుడు అని అసాధారణమయిన మాయలు చేసే ఒక రాక్షసుడు ఉంటాడు. రాముడితో యుద్ధంలో గెలవలేమని తెలిసిన రావణుడు విద్యుజ్జిహ్వుడిని పిలిచి…యుద్ధంలో మనం రాముడిని సంహరించినట్లుగా సీతను ఎలాగయినా నమ్మించు అని చెప్తాడు. వాడు వెంటనే మాయతో మొండెం నుండి వేరు చేసిన రాముడి తలను, మహిమాన్వితమయిన ఆయన కోదండాన్ని సృష్టించి…సీతకు చూపి…యుద్ధంలో రావణుడు గెలిచాడని చెబుతాడు. అవి చూసి హతవిధీ! అని … Continue reading బూడిదే మిగిలింది!