రాజకీయ దూరం, దగ్గర

Politics.. only to use- not to do:  “నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా.. నా నుంచి రాజకీయం దూరం కాలేదు” “ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. నేను ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు” “రాననుకున్నారా? రాలేననుకున్నారా?” “రావడం ఆలస్యం కావచ్చేమో కానీ… రాకపోవడం అన్నది మాత్రం ఉండదు” “రాజకీయం నా ఒంట్లో ఉంటది. నా ఇంట్లో ఉంటది” ఇలాంటి పంచ్ డైలాగులు రాసేవారికి ఇప్పుడు విపరీతమయిన డిమాండు. తెరమీద నటనకు తగిన కథ, … Continue reading రాజకీయ దూరం, దగ్గర