Tragedy by War: “నీకు తెలియనిదా నేస్తమా? విద్వేషం పాలించే దేశం ఉంటుందా? విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా? ఉండుంటే అది మనిషిది అయి ఉంటుందా? అడిగావా భూగోళమా? నువ్వు చూసావా ఓ కాలమా? రా ముందడుగేద్దాం యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా? ఆయువు పోస్తుందా ఆయుధమేధైనా? రాకాసుల మూకల్లె మార్చద పిడివాదం? రాబందుల రెక్కల సడి ఏ జీవన వేదం? సాధించేదేముంది ఈ వ్యర్ధ … Continue reading ఉక్రెయిన్ విషాదం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed