కోట దాటని కోచింగ్

Hit by Covid, Kota Coaching Institutes ఏటా కోటా కోచింగ్ వ్యాపారం:- మూడు వేల కోట్ల రూపాయలు చిన్నా పెద్ద కోచింగ్ సెంటర్లు:- 60 (ఒకరివే అనేక బ్రాంచులు అదనం) బయటినుండి వచ్చి చదువుకునే విద్యార్థులు:- ఒకటిన్నర లక్షల మంది ఒక్కొక్కరి ఫీజు:- సంవత్సరానికి రెండు లక్షల దాకా ఊళ్లో హాస్టల్స్:- 3,000 మెస్సులు, క్యాంటీన్లు:- 1,800 పేయింగ్ గెస్ట్ అకామిడేషన్:- 25,000 మందికి గది అద్దె:- నెలకు ఒక్కొక్కరికి 15,000/- దాకా Kota Coaching … Continue reading కోట దాటని కోచింగ్