కరెంటు వైర్లతో అసువులుబాసే పశువులు

Cows Electrocuted By Falling Power Lines : “వినరా వినరా నరుడా! తెలుసుకోర పామరుడా! గోమాతను నేనేరా …నాతో సరిపోలవురా కల్లాకపటం యెరుగని గంగీగోవును నేనూ ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను పారేసిన గడ్డి తినీ బ్రతుకు గడుపుతున్నాను పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను.. కమ్మనైన గుమ్మపాలు కడవలతో ఇస్తున్నా… నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా వయసుడిగిననాడు నన్ను కటికివాని పాల్చేస్తే ఉసురు గోలుపోయి మీకే ఉపయేగిస్తున్నాను నా బిడ్డలు భూమిచీల్చి … Continue reading కరెంటు వైర్లతో అసువులుబాసే పశువులు