మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు…

Crimes – Casual: కులాంతర వివాహం చేసుకున్నందుకు నడిరోడ్డు పైన నరికిపారేసారో యువకుడిని. మరో సంఘటనలో భార్య కళ్ళముందే కత్తులతో పొడిచి చంపారు. ప్రేమించి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని బయటికి వచ్చి సహజీవనం చేస్తుంటే అనుమానంతో ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడో ప్రేమికుడు. ప్రేమించిన అమ్మాయికోసం స్నేహితుడిని చంపి అతని గుండె, శరీర భాగాలు వేరుచేసి విసిరేశాడో ప్రబుద్ధుడు. మరో అబ్బాయి వయసు పన్నెండేళ్ళు. ఇంకో పెద్దాయనతో పరిచయం. ఎక్కడా? కల్లు పాక దగ్గర. అక్కడ … Continue reading మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు…