అప్పుడు మేకకొక తోక – ఇప్పుడు తోకకొక మేక

Daakko Daakko Meka… ఇది జీవశాస్త్రానికి సంబంధించిన మేకల పరిణామక్రమ సిద్ధాంతం కాదు. సాహిత్యంలో అయిదు వందల ఏళ్ల వ్యత్యాసంలో మేక విలువ ఎలా మారిందో తెలుసుకునే ప్రయత్నం. అయిదు శతాబ్దాల క్రితం దక్షిణాపథంలో విజయనగర రాజ సాహితీ సభా మండపంలో సాహితీ సమరాంగణ సార్వభౌమ, మూరు రాయర గండ కృష్ణదేవరాయల సమక్షంలో ఒక పరదేశ కవిని తికమక పెట్టి ఓడించడానికి వికటకవి తెనాలి రామలింగడు చెప్పినది “మేకకొక తోక” పద్యం. ఘంటసాల గొంతుతో ఈ మేక గంగిగోవుకంటే … Continue reading అప్పుడు మేకకొక తోక – ఇప్పుడు తోకకొక మేక