భారతదేశంలో మహానగరాల్లో వాహనాల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. అలాగని చిన్న పట్టణాల్లో వాహనాలు పెరగడం లేదని కాదు. ఈ సమస్య మహానగరాల్లో మహానరకంలా తయారవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య ఇది. సింగపూర్, లండన్ లాంటి చోట్ల వ్యక్తిగత వాహనాల కొనుగోళ్ళను తగ్గించడానికి, బిజీవేళల్లో రోడ్లమీద రాకపోకలను నియంత్రించడానికి చాలా కఠినమైన నిబంధనలను దశాబ్దాలుగా అమలు చేస్తున్నారు. ఉన్నవారు, లేనివారు లండన్లో వందేళ్ళుగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అయిన ట్యూబ్(భూ గర్భంలో తిరిగే రైలు) లోనే తిరుగుతున్నారు. … Continue reading అరణ్యవాసమే ఆరోగ్యదాయకం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed