ఆధునిక తీర్థ ప్రసాదాలు

Bhakti with Burger: ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగలు వాలుతాయి. ఎక్కడ జనం ఎక్కువ ఉంటే అక్కడ హోటళ్లు వెలుస్తాయి. ఫుడ్ కోర్టులు పుట్టుకొస్తాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి. నలభై, యాభై ఏళ్ల కిందటివరకు భారతదేశంలో ఆహారపుటలవాట్లు వేరు. ఇప్పుడు వేరు. ఊరు దాటి ప్రయాణించేవారు రొట్టెలు, పులిహోర, పెరుగన్నం, మరమరాలు, కారప్పూసలాంటివి వెంట తీసుకెళ్లేవారు. మర చెంబులో మంచి నీళ్లు తప్పనిసరి. ప్రాణం పోయినా పరవాలేదు కానీ…బయట ఎక్కడపడితే అక్కడ తినేవారు … Continue reading ఆధునిక తీర్థ ప్రసాదాలు