Corporate Divorces: మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెల్! కానీ అది హెల్ అని తెలిసేంతదాకా ఒక మైకం ఆవరించి ఉండడం వల్ల హెవెన్ లా అనిపిస్తుంది. హెవెన్లో అయినా ఒవెన్ ఉక్కపోతలు, అట్టుడికిపోవడాలు ఉంటాయి. మావిడాకులు కట్టిన మా గుమ్మాల్లో మా విడాకులు విడి విడిగా కట్టుకున్నామని ట్విట్టర్లలో ట్విట్టే దాకా వారు హెవెన్ లాంటి హెల్లో ఉన్నారని మనం అనుకోవాలి. వారి గోప్యతను గౌరవిస్తూ మనం గమ్మనుంటే…హెల్లో ఉన్నా వారికి విడి విడి హెవెన్లలో ఉన్నట్లే ఉంటుంది. … Continue reading ఇది విడాకుల వేళయని…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed