చదవాల్సిన పుస్తకం

Book on Media Moghul: లేనిది ఉన్నట్టు రాసినా, ఉన్నది లేనట్టు రాసినా శైలిని బట్టి అది సాహిత్యం జాబితాకి చేరే వీలుంది. ఇలాటి నేత పనికి పోకుండా తిన్నగా ఉన్నది ఉన్నట్టుగానే రాస్తే నయం అని సీనియర్ జర్నలిస్టు, రచయిత గోవిందరాజు చక్రధర్ శ్రద్ధతో కూడిన ఓపిక చేసుకుని ‘ఈనాడు’ రామోజీ రావు గారి గురించి పుస్తకం రాసి మనముందుకు తెచ్చారు. సరికొత్త తరం జర్నలిస్టులకు ఇదంతా ఉన్నట్టో లేనట్టో తెలియక తికమకపడకండా వుండేందుకు అనేకానేక … Continue reading చదవాల్సిన పుస్తకం