ప్రపంచం మెచ్చిన ఉపాధ్యాయుడు

A Great Philosopher: అది మైసూర్ నగరం. ఒక ఉపాధ్యాయుని ఇల్లు. ఆ రోజు ఆ ఉపాధ్యాయుడు మైసూర్ విశ్వవిద్యాలయం నుండి శ్రీ అశుతోష్ ముఖర్జీ కోరికపై, కలకత్తా విశ్వవిద్యాలయంలో పనిచేయడానికి వెళుతున్నారు. స్వయంగా మైసూర్ మహరాజు పంపిన సార్ట్ బండి ఆయన కోసం సిద్ధంగా ఉంది. ఆయన వచ్చి బండిలో కూర్చోగానే జరిగింది ఆ సంఘటన. కొంతమంది విద్యార్థులు వచ్చి బండికి కట్టిన గుఱ్ఱాలను తీసివేశారు. బండి కాడిని తమ భుజాలపైన వేసుకుని ఆ ఉపాధ్యాయుని … Continue reading ప్రపంచం మెచ్చిన ఉపాధ్యాయుడు