Traditions-Trending: తెలుగు ఉగాదులు, సంవత్సరాల పేర్లు తెలుగులా ఇంగువకట్టిన గుడ్డ. ఉన్నాయనుకుంటే ఉంటాయి. లేవనుకుంటే లేవు. ఉన్నా లేనట్లే. లేకపోయినా ఉన్నట్లే. అందుకే బహుశా కృష్ణశాస్త్రి- “నాకుగాదులు లేవు; ఉషస్సులు లేవు” అన్నాడేమో తెలియదు. పెద్దబాలశిక్షను కక్షగట్టిన పెద్ద శిక్షగా భావించి యాభై ఏళ్ల కిందటే శిక్షించి అటకెక్కించాము. ఇప్పుడు అరవై తెలుగు సంవత్సరాల పేర్లు గూగుల్ చెబితే ఉన్నట్లు. లేకుంటే ఆ సంవత్సరాలకు ఎప్పుడో సంవత్సరీకాలు జరిగినట్లు. తెలుగువారికి ఉగాది సంవత్సరాది. తొలి పండుగ. ఉగాదికి … Continue reading ఉగాది కవితా! నీవెక్కడ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed