Drought is the world next big climate disaster – Drought During Pandemic రాయలసీమలో కరువు పిలవని బంధువు. కవులు, రచయితలు, పాత్రికేయులు రెండు శతాబ్దాలుగా కరువు బాధలను ఏకరువు పెడుతూనే ఉన్నారు. డొక్కల కరువులు, గంజి కరువులు, నీళ్ల కరువులు…ఇలా పారిభాషిక పదాలకు కరువులేకుండా పేర్లు పెట్టారు. “క్షామములెన్ని వచ్చిన రసజ్ఞత మాత్రము చావలేదు జ్ఞానామృత వృష్టికిన్ కొరత నంద దనంత పురంబు చూడుడీ’’ అని అక్కడి కవులే కరువు బాధలో కూడా … Continue reading కరోనాలో కరువు మాసం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed