ప్రభుత్వం- పోలీసు- మీడియా సమర్పణలో

Aryan Khan drugs case & The Combo ప్రభుత్వాలు, పోలీసులు, మీడియా.. ఈ మూడిటి కలయిక..ఒక డెడ్లీ కాంబినేషన్. వీళ్ళు ముగ్గురూ కలిస్తే… మాంఛి కిక్ ఇచ్చే సినిమా తీయగలరు. కథ, దర్శకత్వం.. ప్రభుత్వానిది. నటన.. దర్యాప్తుసంస్థలది. ప్రదర్శన.. మీడియాది. లేటెస్ట్ కథలో హీరో… సమీర్ వాంఖడే.. డెడ్లీ విలన్.. ఆర్యన్ ఖాన్.. మాంచి కాస్ట్లీ క్రూయిజ్ సెటప్ వుంది… డ్రగ్స్ పార్టీ బ్యాక్ గ్రౌండ్ వుంది. విలన్ డ్రగ్స్ తీసుకుంటుండగా హీరో వచ్చి పట్టుకుంటాడు.. … Continue reading ప్రభుత్వం- పోలీసు- మీడియా సమర్పణలో