కాలమా! ఆగుమా!

Need for Multiple Time Zones in India – Dual Time Zones In India : దేనికయినా టైమ్ రావాలి. ఎవరికయినా టైం బాగుండాలి. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫార్ నన్. కాలో జగద్భక్షకః – జగత్తును కాలం తినేస్తూ ఉంటుంది. కాలోహి బలవాన్ కర్తా – కాలమే అన్నిటికంటే బలమయినది. విష్ణువు రెండు కళ్లు సూర్య చంద్రులు. సూర్య చంద్రుల గమనమే కాలం. అందుకే కాలం మనకు దైవ స్వరూపం. మంచి … Continue reading కాలమా! ఆగుమా!