నో బుక్

Book publishing shrinks during the pandemic పుస్తకం హస్త భూషణం. చేతికి పుస్తకమే అందం అని కొన్ని తరాలు అనుకున్నాయి. పుస్తకాన్ని గౌరవించాయి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ పుస్తకం మాత్రం కొనుక్కో- అని మొన్నటి వరకు ఒక ఆదర్శం ఉండేది. తల్లీ నిన్ను తలంచి పుస్తకమున్ చేతన్ పూనితి…పుస్తకంలో ఉన్న విషయాన్నంతా నా మెదడులోకి చక్కగా బట్వాడా చేయి తల్లీ. నా లోపలినుండి మంచి మాటలను వెలికి వచ్చేలా చేయి తల్లీ. నా … Continue reading నో బుక్