అక్షర తూణీరం

అందరికీ అవే అక్షరాలు అతని చేతుల్లో మాత్రం ఆయుధాలవుతాయి.. అందరికీ అవే పదాలు.. అతని రాతల్లో పొగరుగా తలెగరేస్తాయి. కొన్నిసార్లు మార్మికంగా.. అర్థమయ్యీకానట్టుంటాయి. కొన్ని సార్లు మరఫిరంగుల్లా.. తప్పించుకోడానికి వీల్లేకుండా చేస్తాయి. కొన్నిసార్లు కవిత్వంలా.. మనసుని సున్నితంగా తాకుతాయి… కొన్నిసార్లు ఖడ్గంలా.. మొద్దుచర్మాలని కోసుకుంటూ వెళ్ళిపోతాయి. ఆ ఒడుపు.. ఒక్కోసారి అక్షరానిది…ఒక్కోసారి ఆలోచనది.. ఆ విరుపు.. ఒక్కోసారి వాక్యానిది .. ఒక్కోసారి వ్యూహానిది.. పాతికేళ్ళుగా కే. శ్రీనివాస్ రాతల్ని ప్రేమిస్తున్నా.. ఈరోజు రాసినట్టు ఆయనే ఎప్పుడూ రాయలేదని … Continue reading అక్షర తూణీరం