మేనిఫెస్టోకు చట్టబద్ధతపై చర్చ జరగాలి

Manifesto: రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చే హామీలకు చట్టబద్ధత కల్పించే విషయంపై ,  ఆ హామీలు అమలు చేయలేకపోతే చర్యలు తీసుకునే అంశపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని, ఈ విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.  రాజకీయాల్లో నేతలు వినియోగిస్తున్న భాష ఆందోళన కలిగిస్తోందని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను, పూర్వీకులను కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. మచిలీపట్నంలో  కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, … Continue reading మేనిఫెస్టోకు చట్టబద్ధతపై చర్చ జరగాలి