ఎన్నికల చుట్టూ రాజకీయాలు

Elections-Emotions: ముత్యాల ముగ్గు సినిమాలో ఓ డైలాగు ఉంది…. “సెక్రెట్రీ.. ఎప్పుడూ పనులూ బిజినెస్సేనా….మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలయ్యా”….అని.. అలాగే ప్రభుత్వాలు  ఎప్పుడూ ఎన్నికల  మీదే కాకుండా ప్రజల సమస్యలపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఎనిమిదేళ్లుగా ఈ దేశంలో ఎప్పుడూ ఎన్నికలు… రాజకీయాలే తప్ప కీలక అంశాలపై దృష్టి సారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతూ వస్తున్నాయి. ఇది దేశ, రాష్ట్రాల భవిష్యత్తుకి తీవ్ర అవరోధంగా పరిణమించే ప్రమాదం కనబడుతోంది. అందులోనూ దేశంలో మీడియా సంస్థలు పుట్టగొడుగుల్లా … Continue reading ఎన్నికల చుట్టూ రాజకీయాలు