No ‘Free’dom: కేవలం యాగరక్షణ కోసం కాకుండా, మిథిలకు తీసుకెళ్లి సీతమ్మతో పెళ్లి జరిపించడానికే విశ్వామిత్రుడు వచ్చాడని అవతార పురుషుడయిన పురుషోత్తముడికి తెలియకుండా ఎందుకుంటుంది? తండ్రి దశరథుడు కోరుకున్నట్లు తనకు పట్టాభిషేకం జరగదని జగదానందకారకుడికి తెలియకుండా ఎందుకుంటుంది? మహాభారత యుద్ధం జరిగి తీరుతుందని శ్రీకృష్ణుడికి తెలియకుండా ఎందుకుంటుంది? అన్నీ తెలిసే ఉంటాయి. తెలియనట్లు ఉంటారంతే. అలా ఉండాలి కూడా. అవతార ధర్మమది. ఆ యుగాల్లోనే కాదు, ఈ యుగంలో కూడా జరగబోయేది తెలిసిపోతూ ఉంటుంది. తెలియనట్లు ఉండాలంతే. … Continue reading చేతులు మారనున్న ట్విట్టర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed