ఒకనాటి విజ్ఞాన సర్వస్వం

Book of Morals: పెద్ద బాలశిక్షది పెద్ద చరిత్ర. నిజానికి దాని మొదటి పేరు బాలశిక్ష. తరువాత్తరువాత చాలా విషయాలతో విస్తరించే సరికి పెద్ద బాలశిక్ష అయ్యింది. ఇక్కడి విద్యా విధానానికి వీలుగా బ్రిటిషువారే బాలశిక్షను రాయించారు. మిగతా భాషల్లో పెద్ద బాలశిక్ష ఉండవచ్చు. ఉండకపోవచ్చు. తెలుగు పెద్ద బాలశిక్ష ఇదివరకు తప్పనిసరిగా ఇంట్లో ఉండాల్సిన పుస్తకం. 1832 లో మేస్తర్ క్లూ లో అనే ఆంగ్లేయ ఉన్నతాధికారి ప్రోద్బలంతో బాల శిక్ష పురుడుపోసుకుంది. పుదూరు చదలవాడ … Continue reading ఒకనాటి విజ్ఞాన సర్వస్వం