Exemption For Aryavaishya Satras From The Scope Of Revenue Act : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వాసవీ కన్యకాపరమేశ్వరి చౌల్ట్రీలు, అన్నదాన సత్రాలను దేవాదాయ చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్యవైశ్య అన్నదాన సత్రాలు, చౌల్ట్రీలను ఏపీ ధార్మిక హిందూ సంస్థలు, దేవాదాయ చట్టం నుంచి మినహాయిస్తూ దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక నుంచి ఆర్యవైశ్య సంఘాల … Continue reading ఆర్యవైశ్య సత్రాలకు మినహాయింపు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed