నేను బతికే వున్నా

Fake News on Social media hurting the people ఎంత గడ్డు కాలమిది? ఎంత చెడ్డ కాలమిది? ప్రాణం పోవడం కంటే పెద్ద విషాదం ఇది. ప్రాణం తీయడం కంటే పెద్ద నేరం ఇది. హంతకులకంటే వీళ్ళు తక్కువేం కాదు. నెత్తురు తాగే రాక్షసులు కంటే మెరుగైన వాళ్లేం కాదు. ఒక జీవితానికి సంబంధించిన విషయం కదా! ఒక కుటుంబాన్ని కలిచేసే బాధ కదా! అభిమానించే వాళ్ళుండొచ్చు! ఆధార పడేవాళ్ళుండొచ్చు! తట్టుకోలేక గుండెలు పగిలే వాళ్ళుండొచ్చు. … Continue reading నేను బతికే వున్నా