కష్టాల నడుమ సంతోషాలకు దారేది?

Family Counselling : Q.నా వయసు ౩౦ సం. ఇంకా పెళ్లి కాలేదు. మాది మధ్యతరగతి కుటుంబం. నాకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. నాన్న రిటైరయ్యారు. అమ్మకి వినికిడి లోపం. పెద్దక్క విడాకులు తీసుకుంది. తనకి ఒక బాబు. చిన్నక్క వికలాంగురాలు. అన్నయ్య ఏ బాధ్యతా తీసుకోకుండా తాగుతూ ఉంటాడు. పైగా తన జల్సాలకు డబ్బుల కోసం అమ్మానాన్నల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. నేను ప్రైవేటుగా ఎంకామ్ చేస్తూ బ్యాంకు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. … Continue reading కష్టాల నడుమ సంతోషాలకు దారేది?