Family Counselling : Q.నా ఫ్రెండ్ కి పెళ్లయి ఏడేళ్లు. ముగ్గురు పిల్లలు. భర్త విదేశంలో ఉద్యోగం. అప్పుడప్పుడు వస్తాడు. అయితే అతనికి పెళ్ళికి ముందునుంచే ఒక అమ్మాయితో సంబంధం ఉంది. అతని తల్లిదండ్రులకు కూడా ఆ విషయం తెలిసినా దాచిపెట్టి పెళ్లి చేసారు. పెళ్లయ్యాక నా స్నేహితురాలికి తెలిసింది. పిల్లలు పుడితే మారతాడనుకుంది. కానీ అతను ఇంట్లో కన్నా ప్రియురాలితోనే ఎక్కువ గడుపుతున్నాడు. అత్తమామలకు చెప్తే నీకేం లోటు చెయ్యడం లేదుకదా అంటున్నారు. పుట్టింట్లో చెప్పలేక … Continue reading ఆమె- అతను- ఇంకొకామె
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed