Family Counselling : Q.నాకు 31 సంవత్సరాలు. పెళ్లి కాలేదు. అన్నయ్యకు కూడా కాలేదు. మా నాన్న ప్రభుత్వోద్యోగం చేసి రిటైర్ అయ్యారు. నా సమస్య అమ్మ, నాన్న, అన్న. నేను ఏం చెప్పినా తప్పు అంటున్నారు. నాన్న ఎప్పుడూ తాగుతూ ఉంటారు. అమ్మ అనవసర వాదనలు చేస్తుంది. పనికి వచ్చే మాటఒక్కటీ మాట్లాడదు. నాన్న, అన్నా కూడా అంతే. నేను చెప్పింది ముగ్గురూ తప్పు అంటారు. అదే బైటివాళ్ళతో చెప్పిస్తే వింటారు. అది వాళ్ళు చెప్పినంతవరకే. … Continue reading ఎప్పుడూ గొడవలేనా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed