అతను మారేదెలా?

Family Counselling : Q.నాకు వివాహమై రెండేళ్లు అయింది. ఇంకా పిల్లలు లేరు. పెళ్ళికి ముందు నాకు కోపం చాలా తక్కువ. మా వారి ప్రవర్తన వల్ల నాలో కోపం, చిరాకు పెరిగిపోయాయి. ఆయనకి కోపం ఎక్కువ. ఎలా పడితే అలా మాట్లాడేస్తాడు. జీవితంలో లక్ష్యం లేదు. టైం సెన్స్ లేదు. ఆరోగ్యంపై శ్రద్ధ లేదు. భార్య అంటే బానిస…చెప్పినట్టు పడి ఉండాలి. నా అభిప్రాయాలతో పని లేదు. అతను చెప్పినట్టే వినాలి….ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. … Continue reading అతను మారేదెలా?