మళ్లీ ఉద్యోగం చేయగలనా?

Family Counselling : Q. నా వయసు 32. వివాహమైంది. నేను 2009 లో కెరీర్ స్టార్ట్ చేసాను . 2012 వరకు సాఫ్ట్ వేర్ లో  చేసాను. తర్వాత కొన్ని కారణాల వల్ల జాబ్ మానేసాను. తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. చిన్న బాబు కి 2 సంవత్సరాలు వయసు. పెద్ద బాబు కి 4 సంవత్సరాల వయసు. పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నాను. కాకపోతే ఏం చేయలేకపోతున్నాను అని అనిపిస్తుంది. పిల్లలు కొంచెం పెద్దయ్యాక … Continue reading మళ్లీ ఉద్యోగం చేయగలనా?