ఇంకో అమ్మాయితోనూ..

Family Counselling : Q. నేను ఎనిమిది సంవత్సరాలుగా ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. అతను కూడా నేనంటే చాలా ప్రేమగా ఉంటాడు. మా కులాలు వేరు. అయినా ఇంట్లో పెద్దవారితో చెప్పాం. ఒప్పుకుంటేనే పెళ్లి. ఈలోగా అతనికి ఇంకో అమ్మాయితో సంబంధం ఉందని తెలిసింది. అడిగితే అనుకోకుండా జరిగిందని, నన్ను బాగా చూసుకుంటానని అంటున్నాడు. అందరూ అతనిగురించి మంచిగానే చెప్తారు. నాకూ అతన్నే చేసుకోవాలని ఉంది. కానీ నా అంత సిన్సియర్గా అతను ప్రేమించడం లేదేమోనని ఎక్కడో … Continue reading ఇంకో అమ్మాయితోనూ..