కోపాన్ని జయించేదెలా?

Q.మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నేను ఈ మధ్యే బీటెక్ పూర్తిచేశాను. చూడటానికి సన్నగా, పొట్టిగా చిన్నపిల్లలా ఉంటాను. ఏదన్నా ఉద్యోగం చేద్దామన్నా ఎవరూ ఇవ్వరేమో అనిపిస్తుంది. ఇక ఇంట్లో పరిస్థితి…అమ్మానాన్నా ఎప్పుడూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళనలా చూస్తుంటే కోపం వస్తుంది. అందుకేనేమో ఎవరన్నా కోపం తెప్పిస్తే గట్టిగా అరిచేస్తాను. దాంతో ఎవరూ సరిగా మాట్లాడరు. పై చదువులకు వెల్దామంటే ఇంట్లో డబ్బు ఇవ్వరు. ఎలాగో వెళ్లినా ఈ బాధలతో చదవలేననిపిస్తుంది. మా నాన్న ఉద్యోగం … Continue reading కోపాన్ని జయించేదెలా?