జీవితం విసుగ్గా ఉంది

Q.నేను గత ఇరవై ఏళ్లుగా విదేశాల్లో ఉన్నాను. నాదీ వైవాహిక సమస్యే. నాకు, నా భార్యకు మధ్య సరయిన అనుబంధం లేదు. ఒకే ఇంట్లో ఉంటున్నా మా మనసులు ఎప్పుడో విడిపోయాయి. అసలు మొదటినుంచీ నా భార్యకు సంసారం పట్ల ఆసక్తి లేదు. నేనే రాజీపడి నెట్టుకొస్తున్నాను. మా ఇద్దరినీ కలుపుతున్న బంధం 17 సంవత్సరాల మా అబ్బాయి. కానీ ఈ మధ్య జీవితం మరీ విసుగ్గా ఉంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉండాలి అనిపిస్తోంది. ఆమెకి … Continue reading జీవితం విసుగ్గా ఉంది