ఒరుగుతున్న వరి వెన్ను

Paddy Purchase: Process witnessing inordinate delay వేస్తే వరి- కోస్తే ఉరి. కంటికే వరి- మెడకు ఉరి. పంజరంలో వరిగింజలు గింజుకుంటున్నాయి. చేలుదాటిన వరి బస్తాలు కొనుగోళ్లకోసం కుస్తీలు పడుతున్నాయి. కొనుగోలు కోసం గోసపడుతున్నాయి. పండిన మూటలు సిగ్గువిడిచి, దీనంగా, తలదించుకుని క్యూల్లో నిలుచున్నాయి. టోకెన్ల కోసం నిరీక్షిస్తున్నాయి. టోకెన్లు దక్కక వరికుప్పల మీదే గింజలు తలవాలుస్తున్నాయి. వరి పొట్టు వదిలి, బియ్యమై, అన్నమై మన కంచాల్లోకి రాకుండా అన్నదాతకు విషమవుతోంది. దుక్కి దున్ని, నారు పోసి, … Continue reading ఒరుగుతున్న వరి వెన్ను