ఆహారం – ఆరోగ్యం

Past Food : ఇంట్లో అప్పటికప్పుడు వండుకుని తిన్నది వేడి వేడి అన్నం- పచ్చడి మెతుకులయినా ఆరోగ్యం, క్షేమం, ఆనందం. రోడ్డు మీద తిన్నది అధ్వాన్నం అన్నది లోకంలో ఒక సాధారణ అభిప్రాయం. నిజానికి అధ్వ అంటే దారి. అన్నం అంటే ఆహారం. రెండు పదాలు కలిస్తే తినకూడని, పనికిమాలిన అధ్వాన్నం అయ్యింది. ఎప్పుడో పాతరాతి యుగంలో రాచ్చిప్పల్లో అప్పుడే చెకుముకి రాళ్లతో మంట కనుక్కుని వండుకున్న రోజుల్లో అధ్వాన్నం అంటే తినకూడనిది. ఇప్పుడు దారంతా అధ్వాన్నం … Continue reading ఆహారం – ఆరోగ్యం