Beware of Fat: “శేషం కోపేన పూరయేత్” అని సంస్కృతంలో ఒక గొప్ప మాట. ఒక సమస్యనో, చర్చనో, వివాదాన్నో తుదిదాకా ఓపికగా హ్యాండిల్ చేయడం చేతకానివారు మధ్యలోనే కోప్పడి– ఆ కోపంతోనే ఆ శేషాన్ని పూరించినట్లు అనుకుంటారట. సాధారణంగా పేదవాడి కోపం పెదవికి చేటు. పెద్దవారి కోపం పెదవికి చేటు కాదు అని దీనికి అర్థం మనం గ్రహిస్తే- సామెత కాదనదు. తెలుగులో కోపతాపాలు విడదీయడానికి వీల్లేని ద్వంద్వ సమాసం. కోపంవల్ల ఉచ్వాస నిశ్వాసాలు వేడెక్కుతాయి. … Continue reading కొవ్వుతో పెరిగే కోపం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed