కాలంతోపాటు మారాల్సిందే!

Must Change:  చాలా కాలంగా సోషల్ మీడియాలో ఒక జోక్ సర్క్యులేషన్ లో వుంది. ఏ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినా అది మళ్ళీ తెరపైకొస్తుంది. సోనియా గాంధీ తన రాజీనామాను సోనియాగాంధీకి ఇస్తే, సోనియా గాంధీ దాన్ని తిరస్కరించారట. ఈ జోక్ ఎంత ఫన్నీగా వుందో కానీ, ప్రతి ఎన్నికల తర్వాతా కాంగ్రెస్ ప్రక్షాళన ప్రహసనం కూడా అంతే ఫన్నీ వ్యవహారం. సోనియా గాంధీ కుటుంబం తప్పుకోవాలనుకునేవాళ్లు కొందరు. కాదు, గాంధీ కుటుంబమే కాంగ్రెస్ కి బలం … Continue reading కాలంతోపాటు మారాల్సిందే!