పచ్చ పాపడ్

Sweet Memories: వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టంటే అతిశయోక్తి అవుతుందేమోగానీ… వెతక్కుండానే దొరికిన పాపడ్ అది. పెరుగు ప్యాకెట్ కోసమని మొన్నామధ్య ఓ దుకాణం కెళితే  ఐదు రూపాయలకు ఐదు పాపడాలు.. ఆ పొట్లం చూసి ముందు నోరూరింది.. ఆ తర్వాత మా ఊరు యాదికొచ్చింది.. చిన్ననాట పాపెడాలపై పడ్డ మోజు గుర్తుకొచ్చింది.. అరె వా.. బాల్యం జ్ఞాపకాలు అంత మధురమైనవా? అందుకే అన్నారేమో ఓల్డ్ ఈజ్ గోల్డని! ఇసుక స్థంభానికి.. దేవుడి విశ్రాంతి మంటపానికి తేడా … Continue reading పచ్చ పాపడ్