పువ్వులంటే ఇష్టమే…!!

విశ్వవిఖ్యాత రచయిత జార్జ్ బెర్నార్డ్ షాకి పువ్వులంటే ఎంతో ఇష్టం. చెట్లు, లతలూ పూలతో నిండుగా కనిపిస్తే వాటిని చూసి ఆనందించేవారు. కానీ ఆయన పువ్వులను కోసి తన ఇంట్లో ఉంచేవారుకాదు. ఓమారు షా దగ్గరకు ఓ మిత్రుడొచ్చాడు. “పువ్వులంటే నీకు మహా ఇష్టం కాదు. వాటిని ప్రేమిస్తావు. కానీ ఇంట్లో ఎక్కడా పూలను అలంకరించవేమిటీ?” అని అడుగుతాడు మిత్రుడు. ఆ మాటకు షాకు చెడ్డ కోపం వస్తుంది. “పువ్వులంటే నాకిష్టం. కాదనను. అలాగే పిల్లలన్నా నాకు … Continue reading పువ్వులంటే ఇష్టమే…!!