గుండెలాగిపోతుంటే గవర్నమెంట్ ఏం చేయాలి?
Emergency Issue: ఆడుతూ ఒకరు. పాడుతూ ఒకరు. పని చేస్తూ ఒకరు. పెళ్ళి చేస్తూ ఒకరు. కసరత్తు చేస్తూ ఒకరు. అసలేమీ చేయకుండా నిలుచున్న పాటున ఒకరు. ఏ మాయరోగమో తెలియదు. ఉన్నట్టుండి గుండె ఆగిపోతోంది. నవ్వుతూ తుళ్లతూ వున్నవాళ్లు కుప్ప కూలిపోతున్నారు. మొన్నటి వరకు యాభైలకి, నలభైలకి గుండెపోటేంటని ఆశ్చర్యపోయాం. ఇప్పుడు పద్ధెనిమిది, ఎనిమిది ఏళ్ళపిల్లల గుండె కూడా ఆగిపోతోంది. మొదట్లో అతిగా వ్యాయామం అన్నారు తర్వాత కొలెస్ట్రాల్ అన్నారు. కోవిడ్ అన్నారు. దానికి తీసుకునే … Continue reading గుండెలాగిపోతుంటే గవర్నమెంట్ ఏం చేయాలి?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed