హంపీ వైభవం-4

Art-Architecture of  Vijayanagara: ఇక్కడ రసికత అంటే శృంగారపరమయిన అర్థంగా కుచించుకుపోయిన చిన్న మాట కాదు. సౌందర్యారాధన, కళాపోషణకు సంబంధించిన విస్తృత అర్థంలో ఉన్న పెద్ద మాట. రాయలు అంటే ఇరవై ఏళ్లపాటు విజయనగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు ఒక్కడే కాదు. మూడు వందల ఏళ్లకు పైగా విజయనగరాన్ని పాలించిన రాజులు అనే అర్థంలోనే చూడాలి. అనేక కావ్యాల్లో వర్ణనలు, శాసనాలు, ఇప్పుడు మిగిలి ఉన్న నిర్మాణాలు, ఆచారాలు, అలవాట్లు, ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా తరతరాలుగా జనం చెప్పుకుంటున్న … Continue reading హంపీ వైభవం-4