This is also Pandemic: ఒక క్రికెటర్, సినిమా హీరో, రాజకీయ నాయకుడిని అభిమానించడం సాధారణంగా జరిగేదే. ఇది అనేక సమాజాల్లో అనేక సమయాల్లో కనిపిస్తుంది . నిజానికి ఇది ఒక మాస్ సైకాలజీ అంశం. తాను నిజజీవితంలో చేయలేనిది తన హీరో {ముఖ్యంగా సినిమా హీరో} వెండి తెరపై చేసి చూపిస్తే, అది తనకు వర్తింప చేసుకొని ఒక రకమైన బ్రాంతి, అందులోనించి వచ్చే అనుభూతిని ఎంజాయ్ చేయడం. ఉదాహరణకు రిక్షా నడిపే వ్యక్తి శ్రమను … Continue reading వీరారాధన ఒక జబ్బు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed