హిందూపురంలో తిరుగుతున్న ప్రతిసారీ కొన్ని సమాధానం లేని ప్రశ్నలు నన్ను వేధిస్తుంటాయి. 1. హిందూపురం ముందు పుట్టి…చిరు తిళ్లు తరువాత పుట్టాయా? చిరు తిళ్లు ముందు పుట్టి తరువాత హిందూపురం పుట్టిందా? 2. రెండు లక్షల జనాభా ఉన్న హిందూపురం చిరు తిళ్లకు ఒక్క వాసవీ ధర్మశాల రోడ్డు స్ట్రీట్ ఫుడ్ ఎలా సరిపోతోంది? 3. హిందూపురంలో ఇళ్లల్లో అసలు ఏమయినా వండుకుంటారా? లేక రోడ్ల మీదే తినేసి ఇళ్లకెళ్లి పడుకుంటారా? 4. యాభై, అరవై ఏళ్లుగా … Continue reading ఈ ఆకలి తీరనిది
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed