వినగ వినగ వేప

Neem Tree: “చెట్టునురా -చెలిమినిరా తరువునురా – తల్లినిరా నరికివేయబోకురా కరువు కోరుకోకురా అమ్మనురా అమ్మకురా కొడుకువురా కొట్టకురా నేలతల్లి గుండెలో విత్తనాల గొంతులో పసిపెదవుల నా గీతం ప్రకృతికి సుప్రభాతం మీకు నచ్చలేదటరా పచ్చనాకు సంగీతం చంటిపాప కాళ్లతో ఎదపై తన్నినా దీవెనగా తల్లి ఆనందాశ్రులు రాల్చినట్లు రాళ్లను విసరే మీకు పళ్ళను అందిస్తున్నా పనికిరాని గాలిని ప్రాణవాయువొనరించి కాలుష్యం నుండి మిమ్ము కాపాడాలి మా పుట్టుక నుండి మీపైనే కద జాలి సూర్యరశ్మి బువ్వగా … Continue reading వినగ వినగ వేప