పేద భారతం

The rise of Adani: మొన్నామధ్య పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ రెండు భారత దేశాలున్నాయని చెప్పారు. ఒక్కో సెకనుకు కోట్లలో సంపాదించే అత్యంత సంపన్నుల భారతం ఒకటి. ఒక్కో రోజుకు వంద రూపాయలు కూడా సంపాదించలేని అత్యంత నిరుపేదల భారతం మరొకటి. మోడీ ప్రభుత్వం అత్యంత ధనవంతులను ఇంకా ధనవంతులను చేస్తూ ఉంటుందని, అత్యంత నిరుపేదలను ఇంకా నిరుపేదలుగా మారుస్తూ ఉందని రాహుల్ గాంధీ విమర్శించారు. తొలిసారి రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రసంగం జనంలోకి వెళ్లింది. … Continue reading పేద భారతం