మైండ్ ట్రీ చెప్పే ఎల్ అండ్ టీ కాఫీ కథ

Business eyes: ఏది ఆశ ? ఏది అత్యాశ ? ఏది దురాశ ? ఏది నిరాశ ? అన్నది సాపేక్షం . ఒకరి ఆశ మరొకరికి అత్యాశ లేక దురాశ కావచ్చు . కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్దార్థ్ ఒక సంచలనం . ఆయనిప్పుడు నేత్రావతి నది గర్భంలో ఆరిన కాఫీగా అయిపులేకుండా పోయాడో ? ఇంకెక్కడన్నా కాఫీ డికాషన్ పెట్టడానికి నీళ్లు మరిగిస్తున్నాడో చివరిసారి చూసిన నేత్రావతి నేత్రాలే చెప్పాలి . ఈరోజుల్లో … Continue reading మైండ్ ట్రీ చెప్పే ఎల్ అండ్ టీ కాఫీ కథ